
వాడకం అంటే మనోళ్లదే.. చాట్ జీపీటీ రేసులో తెలంగాణ హవా..
టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఈ ఏఐ చాట్ బోట్ చుట్టూనే తిరుగుతోంది. అయితే, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ముందుంటుందన్న విషయం తెలిసిందే. కానీ అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ సత్తాచాటింది. దక్షిణ భారత దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. చాట్ జీపీటి గురించి చేపట్టిన పరిశోధనల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ టాప్ లో నిలిచింది. ఐటీ సెక్టారే కారణం.. అయితే బిహార్ రాష్ట్రం…