
Aishwarya Rajesh: రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం.. కిర్రెక్కిపోతున్న ఫ్యాన్స్
సినిమాల్లో తన ప్రతిభతో తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగిన హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఐశ్వర్య రాజేష్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు మొదట్లో తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ నటుడు దినేష్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అట్టకత్తి' సినిమాలో చిన్న పాత్రతో నటిగా తెరంగేట్రం చేసింది ఐశ్వర్య రాజేష్. అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా…