
JEE Main 2025 Session 2: రేపట్నుంచి జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ దరఖాస్తులు ప్రారంభం.. నేటితో ముగుస్తున్న జనవరి సెషన్ పరీక్షలు
హైదరాబాద్, జనవరి 30: జేఈఈ మెయిన్ 2025 తొలి విడత ఆన్‌లైన్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. జనవరి 22వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో మొత్తం 8 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పేపర్ 1 పరీక్షలు బుధవారంతో ముగిశాయి. దాదాపు 14 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక చివరి పరీక్షను జనవరి 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల…