
విక్రమార్కుడు చిన్నారి ఈమేనా..! ఎంత మారిపోయింది..!! చూస్తే అవాక్ అవ్వాల్సిందే
మాస్ మహారాజ రవితేజ సినిమాల్లో బెస్ట్ మూవీ అంటే టక్కున చెప్పే పేరు విక్రమార్కుడు. ఈ సినిమా రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవితేజ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. విక్రమ్ రాథోడ్ గా పవర్ ఫుల్ పోలీస్…