
TGPSC AE 2024 Selection List: టీజీపీఎస్సీ ఏఈ తుది జాబితా వెల్లడి.. మొత్తం ఎంత మందిని సెలక్ట్ చేశారంటే?
హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో సివిల్ కేటగిరీ కింద అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, సూపర్‌వైజర్ పోస్టులకు మొత్తం 650 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికైన 650 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీజీపీఎస్సీ తాజాగా వెల్లడించింది. ఈ పోస్టులకు రాత పరీక్షలు అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి…