
Hyderabad: 34 ఏళ్లకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భావోద్వేగ సన్నివేశాలు
అనాటి అనుభూతులు మధురం…స్నేహపు మధురానుభవాలు మధురం. ..ఈ కలయిక మధురం.. అంటూ చౌటుప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1990-91 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు గెట్ టూ గెదర్ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మరపురాని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. దాదాపు 34 సంవత్సరాల కలిసిన ఈ ఆత్మీయ వేడకలో బావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. ఈ సందర్భంగా అందరూ నాటి-నేటి సంగతుల్ని పంచుకున్నారు. గాఢంగా అల్లుకున్న స్నేహబంధాన్ని పంచుకుని సంతోషంతో ఉప్పొంగిపోయారు. తాము ఈ…