
చిన్నోడితో పెద్దోడు సెలబ్రేషన్.. సంక్రాంతికి వస్తున్నాం టీమ్‌తో మహేష్ బాబు
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిలది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడీ విజయ పరంపరను కొనసాగిస్తూ సంక్రాంతకి వస్తున్నాం సినిమాతో మన ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతికి వస్తున్నాం…