
Shubman Gill: తండ్రి కోసం ప్యాలెస్ లాంటి ఇంటిని కొనేసిన శుభ్మన్ గిల్.. ధరెంతో తెలిస్తే షాకే?
Shubman Gill New House: ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. అయితే, గతాన్ని మర్చిపోయి, ఇప్పుడు భవిష్యత్తులో జరిగే మ్యాచ్‌లలో దాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం తన ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. లోహ్రీ ప్రత్యేక సందర్భంలో శుభ్‌మాన్ గిల్ తన మొత్తం కుటుంబంతో కలిసి కనిపించాడు. అతను తన కుటుంబంతో కలిసి తన కొత్త విలాసవంతమైన ఇంట్లో లోహ్రీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు….