
కొండలు, గుట్టలు.. వాగులు, వంకలు ఉన్నా దూసుకుపోవడమే.. భారత సైన్యంలోకి రోబోటిక్ మ్యూల్స్..!
ఇండియన్ ఆర్మీ డే జనవరి 15 న జరుపుకుంటారు. ఇది భారతీయ సైన్యం, శౌర్యపరాక్రమలకు, అంకితభావాన్ని గౌరవించే రోజు. ఈ నేపథ్యంలోనే భారత సైన్యంలోకి అత్యాధునిక మానవ రహిత సైన్యం అడుగు పెట్టబోతోంది. రోబోటిక్ మ్యూల్స్ తొలిసారిగా ఆర్మీ డే పరేడ్‌లో పాల్గొన్నాయి. సైన్యం కూడా ఇటీవల వాటిని LACలో మోహరించింది. రోబోటిక్ మ్యూల్స్ భారీ ట్రైనింగ్, నిఘాతో పని చేయగలవు. ఉత్తర సరిహద్దులో మోహరించిన ఈ మ్యూల్స్ థర్మల్ కెమెరాలు, సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి. ఇవి…