
Kitchen Hacks: చలి కాలంలో ఆయిల్స్ గడ్డ కడుతున్నాయా.. ఇలా చేయండి..
ఇలా గడ్డ కట్టిన ఆయిల్‌ని ఎండలో పెట్టి వేడి చేయడం చాలా మంచిది. దీని వల్ల ఆయిల్ పాడవకుండా ఉంటుంది. నూనెలు గడ్డ కట్టకుండా ఉండాలంటే ఆలివ్ ఆయిల్, ఆవ నూనె, ఉసిరి నూనె, నువ్వుల నూనె వంటివి కలిపితే మంచి ఫలితం ఉంటుంది. Source link