Bhogi 2025: భోగ భాగ్యాలనిచ్చే భోగి పండగ విశిష్టత.. భోగి మంటలు వేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..

Bhogi 2025: భోగ భాగ్యాలనిచ్చే భోగి పండగ విశిష్టత.. భోగి మంటలు వేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..

మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవునెయ్యి ఉపయోగించి భోగిమంటలు వేయలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతో భోగిమంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. Source link

Read More
Bangladesh: పాక్‌కు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకున్న బంగ్లా ప్రభుత్వం

Bangladesh: పాక్‌కు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకున్న బంగ్లా ప్రభుత్వం

షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్ ప్రాధాన్యతలు మారిపోయాయి. విదేశాంగ విధానంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకాలం భారత్‌తో స్నేహపూర్వక వైఖరితో ఉండే బంగ్లాదేశ్, ఇప్పుడు శత్రువుగా భావిస్తూ పాకిస్థాన్ పంచన చేరుతోంది. ఈ క్రమంలోనే ఇరుదేశాలల మధ్య వాణిజ్య సంబంధాలను క్రమంగా పెంచుకుంటున్నాయి. పాకిస్థాన్ దోస్తీ కోసం ఎంత చేయాలో, ఏమేం చేయాలో అంతా చేస్తోంది. తాజాగా ఆ దేశంతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు వీసా ప్రక్రియను యూనస్ సర్కారు మరింత…

Read More
Paneer Gulab Jam: ఎప్పుడూ చేసే గులాబ్ జామ్ కాకుండా ఈ సారి పన్నీర్‌తో చేయండి..

Paneer Gulab Jam: ఎప్పుడూ చేసే గులాబ్ జామ్ కాకుండా ఈ సారి పన్నీర్‌తో చేయండి..

ఇంట్లో ఎలాంటి స్పెషల్స్ అయినా స్వీట్స్ ముందుగా చేస్తూ ఉంటారు. వాటిల్లో గులాబ్ జామ్ కూడా ఉంటుంది. గులాబ్ జామ్ అంటే పిల్లలకు బాగా ఇష్టం. తియ్యగా ఉంటుంది కాబట్టి.. ఒకదాని తర్వాత మరొకటి లాగించేస్తారు. ఎప్పుడూ చేసే గులాబ్ జామూన్ కాకుండా.. ఈ సారి వెరైటీగా పన్నీర్‌తో చేయండి. చాలా రుచిగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ డిష్ డ్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్ట పడి మరీ ఈ…

Read More
Kitchen Hacks: చలి కాలంలో ఆయిల్స్ గడ్డ కడుతున్నాయా.. ఇలా చేయండి..

Kitchen Hacks: చలి కాలంలో ఆయిల్స్ గడ్డ కడుతున్నాయా.. ఇలా చేయండి..

ఇలా గడ్డ కట్టిన ఆయిల్‌ని ఎండలో పెట్టి వేడి చేయడం చాలా మంచిది. దీని వల్ల ఆయిల్ పాడవకుండా ఉంటుంది. నూనెలు గడ్డ కట్టకుండా ఉండాలంటే ఆలివ్ ఆయిల్, ఆవ నూనె, ఉసిరి నూనె, నువ్వుల నూనె వంటివి కలిపితే మంచి ఫలితం ఉంటుంది. Source link

Read More
Indus River: పాకిస్థాన్‌ దశ తిరుగుతుందా..? సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు..

Indus River: పాకిస్థాన్‌ దశ తిరుగుతుందా..? సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు..

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ అటోక్‌ జిల్లాలో ఉన్న సింధు నదిలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ పాకిస్థాన్‌ కూడా ఆ వివరాలను ధ్రువీకరించింది. సింధు నది పాకిస్థాన్‌ మీదుగా ప్రవహించి హిమాలయాల్లోకి చేరుకుంటుంది. సింధు నది, హిమాలయాల దిగువన టెక్టోనిక్‌ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. అవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్థాన్‌లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలోకి వస్తుంటాయి. వందల…

Read More
Daku Maharaj: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న డాకు మహారాజ్‌.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్.. లైవ్ వీడియో

Daku Maharaj: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న డాకు మహారాజ్‌.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్.. లైవ్ వీడియో

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.. తెల్లవారు జాము నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. ఈసారి సైతం పండక్కి బాలయ్య హిట్టు కొట్టాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెలా, బాబి…

Read More
Cockfighting:  హైటెక్‌ సెటప్‌తో స్టేడియం తలపించేలా బరులు

Cockfighting: హైటెక్‌ సెటప్‌తో స్టేడియం తలపించేలా బరులు

సంక్రాంతి సందడి జోరందకుంది. తగ్గేదేలా అనే రేంజ్‌లో హైటెక్‌ బరులను సిద్ధం చేస్తున్నారు.  కోర్టు ఆదేవాలతో బరులపై కొరడా ఝులిపిస్తున్నారు పోలీసులు. ఎవరు ఔనన్నా కాదన్నా  కొక్కొరోకో పందాలాట ఆగేదేలేదంటున్నారు.  ఏకంగా స్టేడియాన్ని తలపించేలా హంగు ఆర్భాలు చేస్తున్నారు.  వానొచ్చినా  సరే  ఆట కొనసాగేలా రూఫ్‌ టాప్‌ …బరి చుట్టూరా స్క్రీన్లు… లైవ్‌ టెలికాస్ట్‌.. లైటింగ్‌ స్టేజ్‌..అదిరేటి సౌండ్‌ సిస్టమ్‌.. ఇలా ఒకటా రెండా ఈసారి సంక్రాంతి సంబరాలకు కళ్లు చెదిరే ఎఫెక్ట్‌ ఇస్తున్నారు. కోట్లలో సిరులు…

Read More
కృతి పాప సైలెంట్ అయ్యిందే.. చేయడం లేదా..? ఛాన్స్‌లు రావడం లేదా..?

కృతి పాప సైలెంట్ అయ్యిందే.. చేయడం లేదా..? ఛాన్స్‌లు రావడం లేదా..?

ఓవర్ నైట్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో కృతి శెట్టి ఒకరు. ఒకే ఒక్క సినిమాతో కృతిశెట్టి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కృతిశెట్టి. ఈ బ్యూటీ అందానికి కుర్రాలంతా ఫిదా అయ్యారు.  Source link

Read More
Gold Loans: బంగారు రుణాలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు.. ఏయే బ్యాంకులో ఎంతంటే?

Gold Loans: బంగారు రుణాలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు.. ఏయే బ్యాంకులో ఎంతంటే?

సాధారణంగా ఆర్థిక అత్యవసర సమయంలో ఎక్కువ మంది పర్సనల్‌ లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే పర్సనల్‌ లోన్లు అనేవి ఎక్కువగా ఉద్యోగస్తులకే బ్యాంకులు మంజూరు చేస్తాయి. వ్యాపారులతో పాటు సాధారణ ప్రజలకు పర్సనల్‌ లోన్లు ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. అలాగే రుణగ్రహీత క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా ఈ రుణాలను మంజూరు చేస్తూ ఉంటారు. పర్సనల్‌ లోన్‌ వడ్డీ రేట్లు అనేవి క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా ఉంటుంది. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే ఎక్కువ వడ్డీ…

Read More
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి వారు గట్టెక్కుతారు.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి వారు గట్టెక్కుతారు.. 12 రాశుల వారికి వారఫలాలు

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): దాదాపు అన్ని రంగాలవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. కుటుంబ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము వసూలవుతుంది. వృత్తి, వ్యాపా రాలు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిపాటి విముక్తి లభిస్తుంది….

Read More