
Cockfighting: హైటెక్ సెటప్‌తో స్టేడియం తలపించేలా బరులు
సంక్రాంతి సందడి జోరందకుంది. తగ్గేదేలా అనే రేంజ్‌లో హైటెక్ బరులను సిద్ధం చేస్తున్నారు. కోర్టు ఆదేవాలతో బరులపై కొరడా ఝులిపిస్తున్నారు పోలీసులు. ఎవరు ఔనన్నా కాదన్నా కొక్కొరోకో పందాలాట ఆగేదేలేదంటున్నారు. ఏకంగా స్టేడియాన్ని తలపించేలా హంగు ఆర్భాలు చేస్తున్నారు. వానొచ్చినా సరే ఆట కొనసాగేలా రూఫ్ టాప్ …బరి చుట్టూరా స్క్రీన్లు… లైవ్ టెలికాస్ట్.. లైటింగ్ స్టేజ్..అదిరేటి సౌండ్ సిస్టమ్.. ఇలా ఒకటా రెండా ఈసారి సంక్రాంతి సంబరాలకు కళ్లు చెదిరే ఎఫెక్ట్ ఇస్తున్నారు. కోట్లలో సిరులు…