
Vijay Hazare Trophy: చివరి వరకు పోరాడి ఓడిన KKR మిస్టరీ స్పిన్నర్! సెంచరీతో చెలరేగిన రాజస్థాన్ బ్యాటర్
రాజస్థాన్ క్రికెట్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తమిళనాడుపై తొలి విజయాన్ని నమోదు చేయడంలో ఓపెనర్ అభిజీత్ తోమర్ కీలక పాత్ర పోషించాడు. తోమర్ అద్భుతమైన సెంచరీ (125 బంతుల్లో 111 పరుగులు)తో తన జట్టును 267 పరుగులకు చేర్చాడు. అతనికి కెప్టెన్ మహిపాల్ లోమ్రోర్ (49 బంతుల్లో 60 పరుగులు) శక్తివంతమైన మద్దతు అందించాడు. తమిళనాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి గొప్ప ప్రదర్శన కనబరిచినప్పటికీ, తన జట్టుకు విజయం అందించడంలో…