
Hose Rose: హానీ రోజ్కు పెరుగుతున్న మద్దతు.. WCC సపోర్ట్.. అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియాలో తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఇటీవల మలయాళీ నటి హానీరోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 30 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే హానీరోజ్ వాంగ్మూలాన్ని కేరళ పోలీసులు తీసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరోవైపు నటి హాన్ రోజ్ కు మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) మద్దతు తెలిపింది. కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఎర్నాకుళం…