WTC Final: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్.. సౌతాఫ్రికాను ఢీ కొట్టేది ఎవరంటే?

WTC Final: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్.. సౌతాఫ్రికాను ఢీ కొట్టేది ఎవరంటే?

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడడం ఖాయం. ఇది ఖాయమైనప్పటికీ శ్రీలంక జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించే అవకాశం ఏమాత్రం కొట్టిపారేయంలే. అయితే, ఈ అవకాశాన్ని కల్పించాల్సింది మాత్రం ఆస్ట్రేలియా టీం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఆస్ట్రేలియా భారీ తప్పిదం చేయక తప్పదు. Source link

Read More
Video: ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 7 సిక్సర్లు, 10 ఫోర్లు.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో

Video: ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 7 సిక్సర్లు, 10 ఫోర్లు.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో

Alex Hales Century in Bangladesh Premier League: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ హేల్స్ మరోసారి వెలుగులోకి వచ్చాడు. ఎందుకంటే, ఈ బ్యాట్స్‌మన్ మరోసారి తన బ్యాట్ ముప్పును చూపించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో అలెక్స్ హేల్స్ అద్భుత సెంచరీ సాధించాడు. రంగపూర్ రైడర్స్ తరపున ఆడుతున్న హేల్స్ 56 బంతుల్లో అజేయంగా 113 పరుగులు చేశాడు. అతని తుఫాను ఇన్నింగ్స్ సహాయంతో, రంగపూర్ 8 వికెట్ల తేడాతో సిల్హెట్‌ను ఓడించింది. రంగ్‌పూర్ గెలవాలంటే 20…

Read More
రాత్రిపడుకునే ముందు పాలల్లో బెల్లం వేసుకొని తాగితే ఏమవుతుందో తెలుసా..?

రాత్రిపడుకునే ముందు పాలల్లో బెల్లం వేసుకొని తాగితే ఏమవుతుందో తెలుసా..?

బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, పాలలోని పోషకాల వల్ల రాత్రిపూట తాగితే చర్మం కాంతివంతమవుతుంది. రాత్రిపూట పడుకునే ముందు బెల్లం పాలను తాగితే మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీనిని పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. Source link

Read More
Telugu Astrology: కుజ, రవులతో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

Telugu Astrology: కుజ, రవులతో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు కుజ గ్రహం విజృంభించబోతోంది. ప్రస్తుతం కర్కాటక రాశిలో నీచబడి, వక్రించి ఉన్న కుజ గ్రహానికి సప్తమ స్థానంలో 15వ తేదీన రవి ప్రవేశించి, కుజుడిని వీక్షించడం వల్ల ఈ గ్రహం మరింత బలంతో వ్యవహరించబోతోంది. రవి, కుజులు ప్రాణ స్నేహితులు. పరస్పర వీక్షణ కారణంగా ఈ రెండు గ్రహాలు మేషం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన గ్రహాలకు అధికార లాభం, ఆస్తి లాభం, ఆదాయ లాభం…

Read More
Gold Reserves: పసిడి కొనుగోలులో RBI దూకుడు.. 876 టన్నులకు చేరిన నిల్వలు.. చైనా దగ్గర..

Gold Reserves: పసిడి కొనుగోలులో RBI దూకుడు.. 876 టన్నులకు చేరిన నిల్వలు.. చైనా దగ్గర..

Gold Reserves: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ పసిడి నిల్వలను గణనీయంగా పెంచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక మేరకు గతేడాది నవంబర్‌లో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఏకంగా 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఆ నెలలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) 8 టన్నుల పసిడి కొనుగోలు చేసినట్లు డబ్ల్యూజీసీ తన నివేదికలో వెల్లడించింది. తద్వారా నవంబర్‌ నెలలో అత్యధిక బంగారు నిల్వలు కొనుగోలు చేసిన…

Read More
జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ మహిళా హాకీ ప్లేయర్‌.. అఘాయిత్యానికి పాల్పడ్డ కోచ్‌!

జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ మహిళా హాకీ ప్లేయర్‌.. అఘాయిత్యానికి పాల్పడ్డ కోచ్‌!

ఉత్తరాఖండ్‌లో జరగనున్న 38వ జాతీయ క్రీడలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హరిద్వార్‌లో మైనర్ మహిళా హాకీ క్రీడాకారిణిపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై బాధితురాలు తన కోచ్‌పై ఆరోపణలు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చంపావత్ జిల్లాలో నివసిస్తున్న కోచ్ భాను అగర్వాల్‌ను అరెస్టు చేశారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు విచారణ నివేదికను సీఓ సిటీకి అందజేశారు. పోలీసులు తెలిపిన…

Read More
Dry Fruits Payasam: డ్రై ఫ్రూట్స్‌తో హెల్దీ పాయసం.. చాలా ఈజీగా అయిపోతుంది..

Dry Fruits Payasam: డ్రై ఫ్రూట్స్‌తో హెల్దీ పాయసం.. చాలా ఈజీగా అయిపోతుంది..

స్వీట్స్ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ పాయసం అంటే మరీ ఇష్టం. ఇంట్లో ఎవరి బర్త్ డే ఉన్నా పాయసం చేస్తూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా. ఇలాంటి రెసిపీని మనం మరింత హెల్దీగా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే మరింత రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలకు ఇస్తే మంచి పోషకాలు అందుతాయి. మరి ఈ డ్రై ఫ్రూట్స్ పాయసం…

Read More
Game Changer: అప్పన్న, పార్వతీల ప్రేమ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.. అంజలి కామెంట్స్

Game Changer: అప్పన్న, పార్వతీల ప్రేమ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.. అంజలి కామెంట్స్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.ఈ క్రమంలో…

Read More
అసెంబ్లీ సమావేశాల చరిత్రలో సంచలనం.. ప్రసంగం చదవకుండానే గవర్నర్ వాకౌట్‌..!

అసెంబ్లీ సమావేశాల చరిత్రలో సంచలనం.. ప్రసంగం చదవకుండానే గవర్నర్ వాకౌట్‌..!

తమిళనాడు లో డీఎంకే ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. ఎవరికి వారు అస్సలు తగ్గేదెలే.. అన్నట్లు తయారైంది వివాదం. తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన ఆర్.ఎన్. రవి మొదటి నుంచి ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. అలాగే డీఎంకే ప్రభుత్వం కూడా గవర్నర్‌ను అస్సలు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తీర్మానాలు గవర్నర్‌ దగ్గరే నెలలు తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇలా అనేక…

Read More
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల పేరిట ఖాతాలను నిర్వహిస్తుంది. ఈ ఖాతాల్లోని ఉద్యోగుల నెలవారీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి జమ చేస్తారు. పీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బును ఉద్యోగులు తమ పెళ్లి, చదువు, ఇంటి నిర్మాణం తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చు. EPFO వినియోగదారులు తమ పీఎఫ్‌ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే, వారు ఈపీఎఫ్‌ వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసి డబ్బు వచ్చే వరకు…

Read More