
Toxic Movie: నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. ‘టాక్సిక్’ కోసం యశ్ కీలక నిర్ణయం
మరికొద్ది రోజుల్లో నటుడు యష్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈసారి కూడా తన బర్త్‌డే మరింత స్పెషల్ గా ఉండనుంది. ఎందుకంటే యశ్ తన సినిమా ‘టాక్సిక్’ని ఇతర సినిమాల మాదిరిగానే భారీ స్థాయిలో ప్రెజెంట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఓ పెద్ద హాలీవుడ్ కంపెనీతో చర్చలు ప్రారంభించాడు యశ్. 1915 నుండి చలనచిత్ర నిర్మాణంలో నిమగ్నమై ఉన్న ప్రపంచంలోని పురాతన, అత్యుత్తమ స్టూడియోలలో ఒకటైన 20వ సెంచరీ ఫాక్స్‌తో యశ్…