
Rangam Bhavishyavani LIVE: ఉజ్జయిని మహాకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి.. ప్రత్యక్ష ప్రసారం..
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం జరుగుతోంది.. బోనాలు పండుగ తరవాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలుకుతారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఎలాంటి విషయాలు వ్యక్తపరుస్తారోనని భక్తజనం ఆసక్తితో ఎదురుచూస్తోంది. రంగం భవిష్యవాణి కోసం కుమ్మరి ఇంటి నుంచి మేళతాళాలతో పచ్చి కుండను ఆలయానికి తీసుకురానున్నారు పండితులు.. బోనాల ఉత్సవాలలో రంగం ఎంతో ప్రత్యేక ఘట్టం……