
Watch: ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..! గాల్లో ఎగురుతున్న జింక…. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
సోషల్ మీడియా అంటేనే చిత్ర విచిత్రాల ప్రపంచం. ఇక్కడ ప్రతి నిత్య ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన ఎక్కువగా నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ఇందులో ఎక్కువగా పాముల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని ఇతర జంతువులు, మనుషులకు మధ్య స్నేహాన్ని చూపించే వీడియోలు కూడా ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఇక మనుషులు చేసే వంటకాలు, ఫన్నీ డ్యాన్స్‌లు, వింత వంటకాలకు కొదువే ఉండదు. తాజాగా ఓ జింక వీడియో నెట్టింట సందడిగా…