
Sankranti Movies: నయా ప్రమోషన్ ట్రెండ్… కొత్త సినిమాలకు కొత్త ప్లాన్స్
ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే పోస్టర్లు, అడ్వర్‌టైజ్మెంట్స్ లు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా ప్రమోషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా రాకతో డిజిటల్ ప్రమోషన్ లో కొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఇవి చాలదన్నట్టు ప్రజెంట్ ప్రమోషన్ కు రియాలిటీ షోస్‌ను కూడా వాడేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఈ ప్రమోషన్ ట్రెండ్ బాగా వర్కవుట్ అవుతోంది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి మూడు సినిమాలు (గేమ్ చేంజర్,…