
Pawan Kalyan: మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్ రియాక్షన్..
‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియదు మీకు.. పక్కకు జరగండి’’ అంటూ అసహనం ప్రదర్శించారు. ‘‘ఓజీ 1980-90ల మధ్య జరిగే కథ. OG అంటే.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అభిమానులు ఎక్కడికి వెళ్లినా.. ‘OG OG’ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి. నేను ఒప్పుకొన్న అన్ని సినిమాలకూ డేట్స్ ఇచ్చాను. ‘హరిహర వీరమల్లు’ మరో ఎనిమిది రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అన్ని చిత్రాలు పూర్తి…