
Game Changer: మెగా అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్డేట్..
ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాల్లో గేమ్ ఛేంజర్ ఒకటి. ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ చరణ్ సోలోగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ అంజలి, శ్రీకాంత్…