
Ram Mohan Naidu: అహ్మదాబాద్ విమాన ప్రమాద ప్రాథమిక నివేదికపై స్పందించిన కేంద్రమంత్రి.. ఏమన్నారంటే?
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో – ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై స్పందించారు కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ‘బ్లాక్ బాక్స్ డీ కోడ్ చేసి సమాచారం రాబట్టడంపై ఏఏఐబి అద్భుతంగా పనిచేసిందన్నారు. ఈ కేసులో ఎన్నో టెక్నికల్ అంశాలు ఇమిడి ఉన్నాయని. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని తెలిపారు. ఇప్పుడే దీనిపై తుది నిర్ణయానికి రాలేమని.. తుది నివేదిక వచ్చేవరకు వేచి చూద్దామన్నారు….