
అనుమానమే పెను భూతమై.. భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య.. కట్‌చేస్తే.. అత్తింటి వారి చేతిలో…
అనుమానం ఆ దంపతుల పాలిట పెను భూతమైంది. భర్త వేధింపులను భరించలేని భార్య ట్రైన్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. అనేకసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త బుద్ధి మారకపోవడంతో.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య.. తమిళనాడులో శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల్ జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన మాధవితో వనపర్తి జిల్లా నాగల్ కడ్మూర్ గ్రామానికి చెందిన కుర్వ శివకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య, భర్తలు ఇద్దరు…