
Post Office Scheme: భార్యాభర్తలకు గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే నెలకు రూ.9 వేలు..
ఈ మధ్య చాలా మంది పోస్ట్ ఆఫీస్ పథకాల వైపు మళ్లుతున్నారు. పోస్టాఫీస్ స్కీమ్స్ రిస్క్ లేకుండా బెస్ట్‌గా ఉండడమే దీనికి కారణం. పోస్ట్ ఆఫీస్ పథకాలు దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అవ్వగా.. చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంతో మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ పథకంలో ఒకసారి డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా.. ప్రతి నెలా మంచి ఇన్‌కమ్ లభిస్తుంది. దీంతో చాలా మంది ఈ స్కీమ్‌ను ఎంచుకుంటున్నారు. పోస్ట్…