
అదిరిపోయే లుక్‌లో శ్రీముఖి.. ఈ అమ్మడు అందానికి చందమామే చిన్నబోతుందేమో..
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కవే. తన అందం, వాక్ చాతుర్యంతో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందం, మాటతీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ చిన్నది తాజాగా లేత ఆకుపచ్చ లెహెంగాలో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఈ అమ్మడు తన యాంకరింగ్‌తో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది….