Meghana: పెళ్లై 20 ఏళ్లైనా అమ్మ పిలుపునకు నోచుకోని బుల్లితెర నటి.. కారణమేంటో తెలిస్తే కన్నీళ్లాగవు
తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ సీరియల్స్ లో కచ్చితంగా చక్రవాకం ఉంటుంది. ఈ సీరియల్‌తోనే తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు ఇంద్రనీల్, మేఘన. ఈ సీరియల్ టైంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కాగా ఇంద్రనీల్ కంటే వయసులో పెద్దది మేఘన. దీంతో మొదట్లో వీళ్ల పెళ్లికి ఇరుపెద్దలు అంగీకరించలేదు. అయితే ఇంద్రనీల్- మేఘన ఎలాగోలా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2004 డిసెంబర్ 12న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారీ సీరియల్ జోడి. అంటే వీళ్ల వైవాహిక…