
Watch Video: హవ్వా అపచారం!.. దేవుడి గదిలో సంపు వంటి నిర్మాణం.. తెరిచి చూడగా..
మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వాలు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మద్యం తాగడమే తప్పు అని ఒకవైపు పదేపదే మొత్తుకుంటుంటే.. ఇక్కడేమో ఏకంగా దేవుడి గదిలోనే దుకాణం పెట్టేశారు. ఇలాంటి అసాంఘిక చర్యలపై ఆధ్యాత్మిక వేత్తలు, మత బోధకులు మండిపడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండోరి తాలూకాలోని కొల్హర్ గ్రామంలోని ఓ ఇంట్లో దేవుని గది(దేవస్థానం) కింద దేశీ మద్యం బాటిళ్లు దాచి ఉంచిన విషయం…