![పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే.. ఎలా తిరిగొచ్చాడో తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్ పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే.. ఎలా తిరిగొచ్చాడో తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్](https://i0.wp.com/images.tv9telugu.com/wp-content/uploads/2025/01/telugu-news.jpg?w=600&resize=600,400&ssl=1)
పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే.. ఎలా తిరిగొచ్చాడో తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పాతికేళ్ల కిందట మతిస్థిమితం లేక ఇంటి నుండి తప్పిపోయిన అతను తిరిగి 60 ఏళ్ల వయస్సులో కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. తమిళనాడుకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ వల్ల సొంత కుటుంబీకులను సొంత వారి చెంతకు అతను చేసుకోగలిగారు. నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని చెన్నైలోని ఉదవుం కరంగళ్ స్వచ్ఛంద సంస్థ అందరికీ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసింది. రెడ్ హిల్స్‌లో చిరిగిన దుస్తులతో ఆకలితో అల మటిస్తున్న ఓ…