
భర్తపై అలిగి ఇంట్లో నుంచి బయటికెళ్లింది..! కామాంధుల చేతిలో బలై.. రైలు పట్టాలపై..!
హర్యానాలోని పానిపట్‌లో తన భర్తపై కోపంతో ఇంట్లో నుంచి వచ్చేసిన ఓ మహిళపై రైలులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన తర్వాత నిందితులు ఆ మహిళను రైల్వే ట్రాక్‌పై పడవేసి పారిపోయారు. దీంతో ఆ మహిళను రైలు ఢీకొట్టి తీవ్రంగా గాయపడింది. లోకో పైలట్ ఈ సంఘటన గురించి GRPకి సమాచారం అందించాడు. గాయపడిన మహిళను చికిత్స కోసం రోహ్‌తక్ PGIలో చేర్చారు. జూన్ 24న ఒక మహిళ తన భర్తతో ఏదో విషయంలో గొడవపడి…