![IND vs AUS: సిడ్నీ టెస్ట్‌కు వర్షం ముప్పుందా? ఐదు రోజుల వాతావరణ నివేదిక ఇదిగో IND vs AUS: సిడ్నీ టెస్ట్‌కు వర్షం ముప్పుందా? ఐదు రోజుల వాతావరణ నివేదిక ఇదిగో](https://i2.wp.com/images.tv9telugu.com/wp-content/uploads/2025/01/india-vs-australia.jpg?w=600&resize=600,400&ssl=1)
IND vs AUS: సిడ్నీ టెస్ట్‌కు వర్షం ముప్పుందా? ఐదు రోజుల వాతావరణ నివేదిక ఇదిగో
శుక్రవారం నుంచి అంటే జనవరి 3 నుంచి జనవరి 7 వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. అందువల్ల, సిరీస్‌ను సమం చేయడానికి, అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలంటే, సిడ్నీలో భారత జట్టు కచ్చితంగా గెలవాలి. అయితే అంతకు ముందు, సిడ్నీ పిచ్‌లో ఎవరికి అనుకూలంగా ఉంటుంది? ఐదు రోజుల పాటు ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? మ్యాచ్‌కు…