
Apple Seeds: యాపిల్ విత్తనాలు తినేస్తున్నారా? లైట్ తీసుకోకండి..
ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల పలు వ్యాధులకు దూరంగా ఉంచవచ్చని వైద్యులు చెబుతుంటారు. యాపిల్ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో లభించే విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కొందరు ఆపిల్స్‌ను తొక్క తీసి లోపల ఉన్న విత్తనాలను తొలగించి తింటారు. కానీ కొంతమంది ఆ విత్తనాలను కూడా కలిపి తినేస్తుంటారు. యాపిల్ విత్తనాలు తినడం వల్ల అనేక సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతారు. ఆపిల్ గింజల్లో సాధారణంగా…