
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్ హీరో.. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమామాణాలతో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుపై చర్చ!
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వస్తున్నారు సినీ,క్రీడా ప్రముఖులు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించి సినీనటుడు అజయ్ దేవగన్,భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి, సిని ఇండస్ట్రీ ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు ప్రసంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్దిలో భాగమయ్యేందుకు తాము తీసుకుంటున్న చర్యలను…