
Pawan Kalyan: అరుదుగా సాయం అడుగుతుంటా.. ఆ యంగ్ హీరోకు పవన్ కల్యాణ్ స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న మొదటి పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రారంభించగా, ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను ఏఎం జ్యోతికృష్ణ తీసుకున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. అలాగే యానిమల్ ఫేమ్ బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు జులై…