
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పట్టించుకోవడంలేదు.. దెబ్బకు కనిపించకుండా పోయిన బ్యూటీ
సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా.. పోటోలు క్లిక్ చేస్తారు. వాటిని సోషల్ మీడియా పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. అందునా హీరోయిన్స్ ఫోటోలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. తమ ఫేవరెట్ స్టార్స్ కోసం కొందరు పేజెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో లేటెస్ట్ ఫోటోలు మాత్రమే కాకుండా.. వారి చైల్డ్‌వుడ్ ఫోటోలు, అరుదైన రేర్ ఫోటోలు కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్…