
IND vs ENG 4th Test: టీమిండియాకు మరో బుమ్రా దొరికాశాడోచ్.. మాంచెస్టర్‌లో ఇంగ్లీషోళ్లకు ఇక మరణ శాసనమే
Anshul Kamboj: భారత క్రికెట్‌లో విభిన్నమైన విశ్లేషణలకు, తెలివైన వ్యాఖ్యానాలకు పేరుగాంచిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇటీవల యువ ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కంబోజ్ గురించి చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించాయి. అశ్విన్ అన్షుల్ కంబోజ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్‌లతో పోల్చడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ పోలిక వెనుక ఉన్న కారణాలు ఏమిటి? అశ్విన్ దృష్టిలో అన్షుల్‌లో ఆ దిగ్గజ బౌలర్ల లక్షణాలు ఏమిటి? తెలుసుకుందాం.. అన్షుల్ కంబోజ్ ఎవరు?…