
గుండెపోటుకు ముందు ముఖంలో కనిపించే లక్షణాలివే.. నిర్లక్ష్యం చేశారో ఇక అంతే..
ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది ఈ సైలెంట్ కిల్లర్ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు, సంకేతాలపై అవగాహనతో ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా.. సకాలంలో చికిత్స పొంది గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడొచ్చని పేర్కొంటున్నారు. అయితే, గుండెపోటు ప్రమాదాన్ని ముఖం నుండే గుర్తించవచ్చని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. మీరు మర్చిపోయి కూడా ముఖ లక్షణాలను…