అమ్మబాబోయ్ ఇది మీరేనా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈమెను గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్.

అమ్మబాబోయ్ ఇది మీరేనా..! స్కూల్ డ్రస్‌లో ఉన్న ఈమెను గుర్తుపట్టారా.? ఆమె చాలా ఫెమస్.

సోషల్ మీడియా పుణ్యమా చాలా మంది సెలబ్రెటీలు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. సినిమాలతో కంటే సెలబ్రెటీలు సోషల్ మీడియాతోనే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. సినిమా వాళ్లే కాదు ఇంకా చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు. కొంతమంది సినిమా అవకాశాలు కూడా అందుకున్నారు. ఇక సోషల్ మీడియా కామన్ మ్యాన్‌లను కూడా సెలబ్రెటీలను చేస్తుంది. అలాగే నెట్టింట సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి…

Read More
ఇన్నాళ్లకు దొరికింది మావ..! జర్నీ సినిమాలోని ఈ క్యూట్ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

ఇన్నాళ్లకు దొరికింది మావ..! జర్నీ సినిమాలోని ఈ క్యూట్ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

కొన్ని సినిమాలు ఒకే ఒక్కసారి ఆకట్టుకుంటాయి.. తర్వాత బోర్ కొట్టేస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు అలా కాదుఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టావు. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో జర్నీ సినిమా ఒకటి. 2011లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్‌ కొండేటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఎం.శరవణన్ దర్శకత్వం వహించాడు. అలాగే ఈ సినిమాలో శర్వానంద్, జై, అనన్య, అంజలి లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ…

Read More
రచ్చ రంబోలా..! సినిమా కోసం బట్టలేకుండా నటించింది.. దెబ్బకు మూవీ అటకెక్కింది..

రచ్చ రంబోలా..! సినిమా కోసం బట్టలేకుండా నటించింది.. దెబ్బకు మూవీ అటకెక్కింది..

ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమాకు సీక్వెల్ రావడం అనేది చాలా కామన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమాలన్నీ రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్నాయి. బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు రెండు భాగాలూ తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు సలార్, దేవర సినిమాలను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సీక్వెల్స్ కూడా వ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సూపర్ హిట్ మూవీకి సీకేవల్…

Read More
No Expiry Date Foods: ఎన్నేళ్లు దాచినా అస్సలు పాడవని ఆహారాలు ఇవే..! కళ్లుమూసుకుని భేషుగ్గా తినేయొచ్చు

No Expiry Date Foods: ఎన్నేళ్లు దాచినా అస్సలు పాడవని ఆహారాలు ఇవే..! కళ్లుమూసుకుని భేషుగ్గా తినేయొచ్చు

ఆహార ఉత్పత్తులు, మేకప్-స్కిన్ కేర్ ఉత్పత్తులు, మందులు.. ఇలా దాదాపు అన్ని ప్రొడక్ట్స్‌కి గడువు తేదీ ఉంటుంది. గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగిస్తే ఖచ్చితంగా సమస్యను ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే మార్కెట్లో కొనుగోలు చేసే ఏ ఉత్పత్తి అయినా దాని గడువు తేదీని ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. కానీ మీకు తెలుసా? కొన్ని ఆహార పదార్థాలకు గడువు తేదీ ఉండదు. ఇలా గడువు తేదీ లేని ఆహారాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.. గడువు తేదీ లేని ఆహారాలు…

Read More
Viral News: నా ఫ్రెండ్ దుబాయ్ కి చేరుకుని ఉంటాడు.. నేను మాత్రం బెంగుళూరు ట్రాఫిక్ లో చిక్కుకున్నా..  పోస్ట్ వైరల్

Viral News: నా ఫ్రెండ్ దుబాయ్ కి చేరుకుని ఉంటాడు.. నేను మాత్రం బెంగుళూరు ట్రాఫిక్ లో చిక్కుకున్నా.. పోస్ట్ వైరల్

బెంగళూరు ట్రాఫిక్ అత్యంత దారుణమైనది. బెంగళూరు ట్రాఫిక్‌ను ప్రతిరోజూ ట్రోల్ చేస్తారు. ట్రాఫిక్ జామ్ అనేది ఆక్కడ ప్రజల రోజువారీ సమస్యగా మారింది. బెంగళూరు ట్రాఫిక్ గురించి సోషల్ మీడియాలో నిరంతర చర్చ జరుగుతోంది. ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్ మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. కారణం ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. ఇది నిశబ్దంగా నెటిజన్లలో చలనం కలిగిస్తుంది. ఈ పోస్ట్ పెద్ద జోక్ అయినప్పటికీ.. ఇది బెంగళూరు ట్రాఫిక్ సమస్యను బయటపెడుతోంది. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితుడిని బెంగళూరు…

Read More
మీ పాన్ కార్డ్ తో వేరే వాళ్లు లోన్‌ తీసుకున్నారా? ఏం చేయాలంటే

మీ పాన్ కార్డ్ తో వేరే వాళ్లు లోన్‌ తీసుకున్నారా? ఏం చేయాలంటే

సైబర్ నేరగాళ్లు ఇతరుల పాన్ కార్డ్ డేటా ఉపయోగించి క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. రుణాలు కూడా తీసుకుంటున్నారు. అందుకే పాన్ కార్డ్ హోల్డర్స్ కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇలాంటి మోసం జరిగితే వెంటనే 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలి. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ తరచూ చెక్ చేస్తూ ఉండాలి. మీ క్రెడిట్ రిపోర్ట్‌ను నెలకోసారైనా చెక్ చేయాలి. సిబిల్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీ పేరుతో…

Read More
Nag Panchami 2025: ఎవరైనా కాల సర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారా..! నాగపంచమి రోజున ఈ పరిహారాలు చేయడం ఫలవంతం..

Nag Panchami 2025: ఎవరైనా కాల సర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారా..! నాగపంచమి రోజున ఈ పరిహారాలు చేయడం ఫలవంతం..

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్ల పక్ష పంచమి తిథి రోజుని నాగ పంచమిగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలోని విశ్వాసం ప్రకారం ఈ రోజున సర్ప దేవతను పూజిస్తే.. ఆ వ్యక్తి మహాదేవుని ఆశీస్సులు పొందుతాడు, కాలసర్ప దోషం నుంచి ఉపశమనం పొందుతాడు. నాగ పంచమి రోజున శివలింగంపై కొన్ని వస్తువులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నాగ పంచమి రోజున క్రింద ఇవ్వబడిన వస్తువులను సమర్పించి శివుడిని పూజిస్తే.. కాలసర్ప దోషం…

Read More
ఆర్డర్‌ చేసింది పనీర్.. వచ్చింది చికెన్‌.. కోపంతో కస్టమర్‌ ఏం చేశాడో తెలిస్తే..

ఆర్డర్‌ చేసింది పనీర్.. వచ్చింది చికెన్‌.. కోపంతో కస్టమర్‌ ఏం చేశాడో తెలిస్తే..

లక్నోలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. తాను చైనీస్‌ రెస్టారెంట్‌ నుంచి పనీర్ కలిమిర్చ్ ఆర్డర్‌ చేస్తే దానికి బదులుగా అతనికి ‘చికెన్ కలిమిర్చ్’ డెలివరీ చేశారని ఓ కస్టమర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సదరు రెస్టారెంట్‌, సిబ్బందిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం ప్రకారం.. ఇందిరానగర్‌లోని పండిట్ పూర్వాలో నివసిస్తున్న ప్రైవేట్ ఉద్యోగి మనీష్ తివారీ అనే వ్యక్తి విభూతి ఖండ్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఎదుర్కొన్న సమస్య గురించి పోలీసులకు…

Read More
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ చిట్టితల్లి.. కామాందుడి చెర నుంచి తప్పించుకొని.. మరో బాలికను రక్షించి..

నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ చిట్టితల్లి.. కామాందుడి చెర నుంచి తప్పించుకొని.. మరో బాలికను రక్షించి..

తమిళనాడు దారుణ ఘటన వెలుగు చూసింది. తిరువళ్లూరులో 10 ఏళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలికను వెంబడించిన ఓ కామాందుడు.. ఆమెను ఎత్తుకొని వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. నిందితుడికి సంబంధించిన అనుమానిత చిత్రాలు పోలీసులు విడుదల చేశారు. అంతే కాకుండా ఎంతో చాకచక్యంగా కిడ్నాపర్‌ చెర నుంచి తప్పించుకున్న బాలిక.. అటుగా వస్తున్న మరో బాలికను కిడ్నాపర్ కంట…

Read More
Telangana: వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… స్పోర్ట్స్‌ స్కూల్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్

Telangana: వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం… స్పోర్ట్స్‌ స్కూల్ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్

క్రీడారంగంలో వరంగల్‌ జిల్లాకు మహార్దశ పట్టనుంది. జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతే కాకుండా స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు కూడా పచ్చజెండా ఊపారు. ముఖ్యంత్రిని కలిసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్‌ నాగరాజు, యశస్వినిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలకు ఈ శుభవార్త చెప్పారు. స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసి,10 రోజుల్లో జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు…

Read More