ప్రభాస్ టు విజయ్.. అందరికీ ఆ దేశమే కావాలి.. ఏముంది సార్ అక్కడ

ప్రభాస్ టు విజయ్.. అందరికీ ఆ దేశమే కావాలి.. ఏముంది సార్ అక్కడ


దాదాపు 20 ఏళ్ళ కింద ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి గుర్తుందా..? అందులో హీరో నేపథ్యం శ్రీలంక.. అక్కడ్నుంచి శరణార్థులుగా ఇండియాకు వస్తారు.. వచ్చిన తర్వాత ఓ వాడలో హీరో ఎలా నాయకుడిగా ఎదిగాడు అనేది ఛత్రపతి కథ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *