రూట్ మార్చిన రాజా సాబ్ బ్యూటీ.. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా మారిన మాళవిక

రూట్ మార్చిన రాజా సాబ్ బ్యూటీ.. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా మారిన మాళవిక


మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాళవిక మోహనన్ 7 ఆగస్టు 1992న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి యుకె మోహనన్ బాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి వీణా మోహనన్. ఆమె ప్రస్తుతం తన స్వస్థలమైన కేరళ బియ్యూర్‌లో తన కుటుంబంతో నివసిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *