వానాకాలంలో వేప ఆకుతో ఆ సమస్యలన్నీ కంచికే..

వానాకాలంలో వేప ఆకుతో ఆ సమస్యలన్నీ కంచికే..


శ్వాసకోశ సమస్యలు నుంచి ఉపశమనం: వేపలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర శ్వాసకోశ సమస్యలను కూడా వేప దూరం చేస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *