ఇదెక్కడి ట్విస్ట్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. రోడ్డు పక్కన ఇలా

ఇదెక్కడి ట్విస్ట్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. రోడ్డు పక్కన ఇలా


సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కానీ ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. మరికొంతమంది టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తుంది. పై ఫొటోలో రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్. ఆతర్వాత బాలీవుడ్ చెక్కేసి బిజీ హీరోయిన్ అయ్యింది. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? సినిమా కోసం ఎలాంటి సాహసాలు అయినా చేస్తుంది ఆ చిన్నది.

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ఆమె మరెవరో కాదు హాట్ బ్యూటీ అదా శర్మ. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియేంటేడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది ఈ భామ. అదా శర్మ నటించిన కేరళ స్టోరీ సినిమా భారీ హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

అలాగే అక్కడ పలు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది ఈ వయ్యారి భామ. సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు వదులుతుంది. సోషల్ మీడియాలో అదా శర్మ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లో గ్లామరస్ పాత్రలే కాదు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ భామ. నెట్టింట ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ ను కవ్విస్తుంది ఈ బ్యూటీ. ఈ హాట్ బ్యూటీ క్రేజీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *