ఓవర్ నైట్లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో కృతి శెట్టి ఒకరు. ఒకే ఒక్క సినిమాతో కృతిశెట్టి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కృతిశెట్టి. ఈ బ్యూటీ అందానికి కుర్రాలంతా ఫిదా అయ్యారు.