రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో పెళ్లి సందడి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ శ్రీలీల. తొలి మూవీతోనే అందం అభినయంతో పాటు బెస్ట్ డ్యాన్సర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. ఆ తరువాత ధమాకా, భగవంత్ కేసరి లాంటి హిట్స్ వచ్చినా… స్కంద, ఆదికేశవ లాంటి మూవీస్ అమ్మడి కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి.