Gold Price Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. లక్షకు చేరుకుంటుందా..?

Gold Price Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. లక్షకు చేరుకుంటుందా..?


ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. తాజాగా ఫిబ్రవరి 12న దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,3900 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు..లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఆయా ప్రాంతాలను బట్టి బంగారం ధరల్లో తేడా ఉండవచ్చని గుర్తించుకోండి.

బడ్జెట్‌కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత, అమెరికన్ విధానాల కారణంగా, ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు. దీని కారణంగా దాని ధర నిరంతరం పెరుగుతోంది. వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్లలో వారి డిమాండ్ ఎక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా ధరలు అధిక స్థాయిలో ఉండవచ్చు.

ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు:

  1. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
  2. చెన్నైలో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
  3. ఢిల్లీలో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,026 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,540 వద్ద ఉంది.
  4. హైదరాబాద్‌లో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
  5. విజయవాడలో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
  6. బెంగళూరులో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
  7. కోల్‌కతాలో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
  8. కేరళలో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,011 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,390 వద్ద ఉంది.
  9. ఇక వెండి ధర విషయానికొస్తే కిలో వెండి ధర రూ.99,400 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: Satellite Internet: ఇది వింటేనే షాకవుతారు.. ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *