Weekly Horoscope: వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు


వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి ఉచ్ఛ పట్టడంతో పాటు, లాభ స్థానంలో గ్రహాల సంఖ్య బాగా ఎక్కువగా ఉన్నందువల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందడం వల్ల కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం అవసరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *