Weekly Horoscope: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి వారఫలాలు


మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశికి ఆరవ స్థానంలో గురువు ప్రవేశించడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తృతీయ స్థానంలోకి రాశ్యధిపతి శని ప్రవేశించడం వల్ల ఆదాయం బాగా పెరగడంతో పాటు కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. సుందరకాండ పారాయణం చేయడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *