జీలకర్ర, సోంపు రెండు యాంటీఆక్సిడెంట్లు, డిటాక్స్ లక్షణాలతో నిండి ఉండడం వల్ల, కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి మద్దతిస్తాయి. అలాగే, సోంపులో ఉన్న పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.