Jyotirlinga Tour: జ్యోతిర్లింగ టూర్‎కి ఇది పర్ఫెక్ట్ ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో చుట్టి రావచ్చు..

Jyotirlinga Tour: జ్యోతిర్లింగ టూర్‎కి ఇది పర్ఫెక్ట్  ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో చుట్టి రావచ్చు..

ఈ ప్యాకేజీలో ప్రధానంగా సోమనాథ్, శ్రీశైలం మల్లికార్జున, ఉజ్జయిని మహాకాళేశ్వర్, మధ్యప్రదేశ్‎ ఓంకారేశ్వర్, బైద్యనాథ్, గుజరాత్ నాగేశ్వర్, కేదారేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్, రామేశ్వర్, మహారాష్ట్ర భీమేశ్వర్, కాశి విశ్వేశ్వర్, ఔరంగాబాద్ గృష్ణేశ్వర్ అనే 12 జ్యోతిర్లింగాలతో పాటు  షిర్డీ సాయి బాబా మరికొన్ని దేవాలయాలను దర్శించుకోవచ్చు. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *