వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తే చదువులో రాణించి మంచి విజయలను అందుకుంటారని నమ్మకం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోని హిందువులు ఎక్కువగా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తారు.