Nothing OS: కీలక నిర్ణయం తీసుకున్న నథింగ్.. హువావే దారిలోనే ఈ కంపెనీ కూడా..
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లకు చెక్ పెట్టేందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఉన్న ఫోన్‌లే అధికమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. Source link